సాలూరు: వైకాపా బెదిరింపులకు భయపడొద్దు-మేము మీకు భరోసా: మంత్రి

62பார்த்தது
సాలూరు: వైకాపా బెదిరింపులకు భయపడొద్దు-మేము మీకు భరోసా: మంత్రి
పాచిపెంట మండలంలో గురువారం మంత్రి సంధ్యారాణి పలు అభివృద్ధి పనులను గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధిని అడ్డుకునేందుకు వైకాపా నేతలు కేసులు నోటీసులు పేరుతో అధికారులను భయపెడుతున్నారు. అయినా భయపడొద్దు మీకు అండగా మేమున్నాం అని మంత్రి భరోసా ఇచ్చారు. గ్రామాల్లో జరిగే అభివృద్ధిని అడ్డుకున్న వారిని ప్రజలు కాలర్ పట్టుకుని నిలదీయాలని మంత్రి చెప్పారు.

தொடர்புடைய செய்தி