పార్వతీపురం: పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే

69பார்த்தது
పేదలు వృద్ధులు, వితంతువులు దివ్యాంగులకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లను శుక్రవారం వైకేయం కాలనీలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ప్రతి నెల ఒకటో తేదీకి ఇంటింటికి వచ్చి సచివాలయ సిబ్బంది పింఛన్లు అందించే విధంగా కూటమి ప్రభుత్వం శ్రద్ధ వహిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి అనూష, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி