కేన్సర్ పేషెంట్ కు మాతృభూమి సంస్థ ఆర్థిక సహాయం

82பார்த்தது
కేన్సర్ పేషెంట్ కు మాతృభూమి సంస్థ ఆర్థిక సహాయం
బొబ్బిలి మండలం కోమటి పల్లి గ్రామానికి చెందిన కేన్సర్ బాధితురాలు పలగర సరస్వతికి మందుల ఖర్చుల నిమిత్తం విజయనగరం మాతృభూమి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి ఇప్పలవలస గోపాలరావు 1000/- రూపాయలు గ్రామానికి చెందిన అన్నపూర్ణ ఆపన్న హస్తం నిర్వాహకులు బి. లక్ష్మి శంకర రావు ద్వారా మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ సరస్వతికి ప్రతీ నెలా మందుల ఖర్చుల నిమిత్తం 1000/- ఇస్తామని చెప్పారు.

தொடர்புடைய செய்தி