బొబ్బిలి: ఉపాధి హామీ పథకం పనిదినాల కల్పనే లక్ష్యం

65பார்த்தது
బొబ్బిలి: ఉపాధి హామీ పథకం పనిదినాల కల్పనే లక్ష్యం
ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ ఏడాది రాష్ట్రంలో 25. 50కోట్ల పనిదినాల కల్పనే లక్ష్యమని ఉపాధి హామీ పథకం రాష్ట్ర డైరక్టర్‌ వైవీకే షణ్ముఖ్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం రామభద్రపురం మండలంలోని కొట్టక్కి, కాకర్లవలస, తారాపురం, దుప్పలపూడి గ్రామాలలో డ్యామా పీడీ కళ్యాణ చక్రవర్తితో కలిసి ఆయన ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్‌ సెంట్రల్‌ డిప్యూటీ డైరక్టర్‌ పర్యటించనున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி