బొబ్బిలి: బాలికలు చదువుతో పాటు చట్టాలుపై అవగాహన పెంచుకోవాలి

57பார்த்தது
బొబ్బిలి: బాలికలు చదువుతో పాటు చట్టాలుపై అవగాహన పెంచుకోవాలి
బొబ్బిలి పట్టణంలో ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహంలో గురువారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొబ్బిలి సీనియర్ సివిల్ జడ్జి ఎస్ అరుణ పాల్గొన్నారు. నేటి సమాజంలో బాలికలు చదువుతో పాటు చట్టాలు, బాధ్యతలపై అవగాహన పెంచుకోవాలని న్యాయమూర్తి తెలిపారు. ఉచితంగా న్యాయ సేవలు అందుబాటులో ఉన్నాయని, చట్టంలో పురుషులు, మహిళలకు సమాన హక్కులు కలిగి ఉన్నాయన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி