పుంగనూరు: సీజనల్ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన

67பார்த்தது
పుంగనూరు: సీజనల్ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన
సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులందరూ జాగ్రత్తగా ఉండాలని వైద్య సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం పుంగనూరు పట్టణంలోని కొత్త ఇండ్లు మున్సిపల్ హైస్కూల్లో సీజనల్ వ్యాధులపట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో దోమలు ఎక్కువగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇందులో భాగంగా 1235 మంది విద్యార్థులకు హోమియో మందులను అందజేశారు.