రేణిగుంటలో హోం మంత్రి అనితకు ఘన స్వాగతం

77பார்த்தது
రాష్ట్ర హోం శాఖ మంత్రి అనితకు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఘన స్వాగతం లభించింది. తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం విశాఖపట్నం నుండి వచ్చారు. విమానాశ్రయంలో ఆమెకు టీడీపీ నాయకులు, కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ నుండి బయలుదేరిన వారు ఏఎం పురం గ్రామానికి చేరుకొని హత్యకు గురైన బాలిక తల్లిదండ్రులను పరామర్శించి ప్రభుత్వం తరఫున రూ. 10 లక్షలు చెక్కును అందజేయడానికి వెళ్లారు.

தொடர்புடைய செய்தி