గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల పరిధిలోని ఒడుపుల గ్రామానికి రూ. 10 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ రైతు సంఘం అధ్యక్షులు నాగేశ్వర రాజు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా మట్టి రోడ్డుగా ఉందని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో వుంచుకొని సమస్య పరిష్కారానికి కృషి చేశామన్నారు.