జిల్లా విద్యాశాఖ అధికారిగా భాధ్యతలు స్వీకరించిన వరలక్ష్మి

59பார்த்தது
చిత్తూరు జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారిగా వరలక్ష్మి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ. గతంలో అనంతపురం డీఈవోగా పనిచేశానని, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చిత్తూరు జిల్లా డీఈవోగా బాధ్యతలు స్వీకరించానన్నారు. సీఎం సొంత జిల్లాలో అందరి సమన్వయంతో విద్యా భివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ముందుకెళ్తామన్నారు.

தொடர்புடைய செய்தி