చిత్తూరు: నేడు ప్రపంచ చేతుల శుభ్రత దినోత్సవం పై అవగాహన: డిఎంహెచ్వో

69பார்த்தது
చిత్తూరు: నేడు ప్రపంచ చేతుల శుభ్రత దినోత్సవం పై అవగాహన: డిఎంహెచ్వో
చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఓ ప్రభావతి దేవి, ప్రపంచ చేతుల శుభ్రత దినోత్సవం సందర్భంగా వైద్యాధికారులకు ప్రాముఖ్యతను వివరించారు. ఈ సంవత్సరం థీమ్ "ఇంకా పరిశుభ్రమైన చేతులు ఎందుకు ముఖ్యం?" అక్టోబర్ 15న జరుపుకుంటున్న గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే ద్వారా చేతుల శుభ్రత ముఖ్యతను తెలియజేయాలని సూచించారు. భోజనానికి ముందు, మలవిసర్జన తర్వాత చేతులు కడుక్కోవడం కీలకమని చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி