చంద్రగిరి: టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు చర్యలు తీసుకోండి

62பார்த்தது
చంద్రగిరి: టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు చర్యలు తీసుకోండి
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు మీద అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మీద చర్యలు తీసుకోవాలని చంద్రగిరిలో ఆ పార్టీ నేతలు పోలీసులకు శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నియోజక వర్గ పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி