చంద్రగిరి: ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపండి

67பார்த்தது
చంద్రగిరి: ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపండి
తిరుపతి జిల్లా చంద్రగిరి రెవెన్యూ అధికారులు ప్రతి అర్జీకి జవాబు దారీతనంగా పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని తిరుపతి ఆర్ డి ఓ రామ్మోహన్ అధికారులను ఆదేశించారు. సాధారణ పరిశీలనలో భాగంగా బుధవారం ఆర్డీఓ రామ్మోహన్ చంద్రగిరి తాసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி