చినుకుపడితే చాలు కొత్తూరు మండలంలో రహదారులు ఆదివారం అధ్వాన్నంగా తయారయ్యాయి. ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడడంతో జలమయం గా మారుతుంది. అయితే ఈ రహదారి గుండా ప్రయాణించాలంటే వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదానాలు చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు అంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, తగు చర్యలు చేపట్టాలని స్థానికులు, వాహనదారులు కోరారు.