పలాసలో సీసీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

83பார்த்தது
పలాసలో సీసీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
పలాస మున్సిపాలిటీలో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించడం జరుగుతుందన్నారు. అనంతరం ఆమె సోమవారం స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని తిలక్ నగర్లో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రహదారులు బాగోలేని ప్రాంతాలలో రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி