టెక్కలి: మంత్రి అచ్చెన్నాయుడుకు కిడ్నీ ఆసుపత్రి ఉద్యోగులు వినతి

65பார்த்தது
టెక్కలి: మంత్రి అచ్చెన్నాయుడుకు కిడ్నీ ఆసుపత్రి ఉద్యోగులు వినతి
కిడ్నీ ఆసుపత్రిలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును కోరారు. ఈమేరకు ఆదివారం నిమ్మాడలో సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఏడాది పాటు జీతాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నామన్నారు. అనంతరం మంత్రి సానుకూలంగా స్పందిచి, పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో వేణుగోపాల్, మనిషా, సంధ్యారాణి, రామస్వామి, మౌనిక, మాధురి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி