పాతపట్నం: విద్యార్థిని మృతిపై విచారణ జరపాలని వినతి

51பார்த்தது
పాతపట్నం: విద్యార్థిని మృతిపై విచారణ జరపాలని వినతి
పాతపట్నం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల ఏడో తరగతి విద్యార్థిని సవర లావణ్య(12) ఆత్మహత్య ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని సీతంపేట ఐటిడిఏలో గిరిజన సంఘాలు సోమవారం ఐటిడిఏ పిఓకు పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా డిఎల్ఓ అధ్యక్షులు సవర కుమార్ మాట్లాడుతూ బాలిక ఆత్మహత్య చేసుకుంటే ఏమి పట్టినట్టు వ్యవహరిస్తున్న పాఠశాల సిబ్బందిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி