ప్రభుత్వ డిగ్రీ కళాశాల బారువలో 75వ భారత రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ రామారావు, డిపార్టుమెంటు అఫ్ పొలిటికల్ సైన్స్ హెచ్ ఓ డి కృష్ణారావు, అధ్యాపకులు రాజ్యాంగంలోని హక్కులు, చట్టాలు, బాధ్యతలు మరియు రాజ్యాంగంలో ఔనత్యాన్ని మొదలగు అంశాలపై విద్యార్థులకు వివరించారు.