మాదకద్రవ్యాల నియంత్రణే లక్ష్యం

76பார்த்தது
యువతపై మాదకద్రవ్యాల ప్రభావం పడకుండా ప్రభావితం చేయాలని, మాదకద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా కృషి చేయాలని జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ కార్యదర్శి ఆర్. సన్యాసి నాయుడు అన్నారు. శుక్రవారం ఎచ్చెర్లలోని ఓ ప్రైవేట్ కళాశాలలో మాదకద్రవ్యాల వినియోగం, వాటి దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మాదకద్రవ్యాలు వినియోగం వలన సామాజిక, మానసిక, శారీరక అనారోగ్యాలు తలెత్తుతాయన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி