రాజకీయాల్లో హుందాతనం అలవర్చుకోవాలి

64பார்த்தது
కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి ఆశించి భంగపడిన ఆముదాలవలస నియోజకవర్గ శాసనసభ్యుడు నోటికి వచ్చినట్లు మాట్లాడటం తగదని వైసిపి యువ నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్ అన్నారు. శుక్రవారం ఆమదాలవలసలోని తన నివాసంలో మాట్లాడారు. రాజకీయాలకు వక్రభాష చెప్పేలా నియోజకవర్గ శాసన సభ్యుడు వ్యవహార తీరును కూటమి పక్షనేతలే అసహ్యించుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే తన పద్ధతి మార్చుకోవాలని హితువు పలికారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி