రాయదుర్గం: విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి

75பார்த்தது
రాయదుర్గం: విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి
రాష్ట్రప్రజలపై పెంచిన ట్రూఆప్ చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గం పట్టణంలోని విద్యుత్ కార్యాలయం వద్ద సిపిఐ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. సిపిఐ డివిజన్ కార్యదర్శి నాగార్జున మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలపై 672 కోట్లు భారం మోపడాన్ని ఉపసంహరించు కోవాలన్నారు. రైతులపై పెంచుతున్న విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி