అనంతపురం: పెండింగ్ లో మెస్ కాస్మోటిక్ చార్జీలను విడుదల చేయాలి పీడీఎస్ యూ

77பார்த்தது
అనంతపురం: పెండింగ్ లో మెస్ కాస్మోటిక్ చార్జీలను విడుదల చేయాలి పీడీఎస్ యూ
పి.డీ.ఎస్.యూ. అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల ప్రసాద్ కణేకల్ మండలంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2733 వసతి గృహాల్లో 3,13,695 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని చెప్పారు. అయితే, ఆరు నెలలుగా మెస్ చార్జీలు విడుదల కాలేదని, నిత్యవసర సరుకుల ధరలు పెరిగిన తరుణంలో హాస్టల్ నిర్వహణ భారంగా మారిందని, సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం చేపడతామని ఆదివారం హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி