పెనుకొండ: దాతృత్వం చాటుకున్న న్యాయవాదులు

63பார்த்தது
పెనుకొండ: దాతృత్వం చాటుకున్న న్యాయవాదులు
పెనుకొండ పట్టణంలోని బార్ హాల్ నందు మంగళవారం వైయస్సార్సీపి రాష్ట్ర రాష్ట్ర లీగల్ సెల్ జాయింట్ సెక్రెటరీ నాగరాజు ఆధ్వర్యంలో.. ఇటీవల అనంతపురంలో ఆత్మహత్య చేసుకున్న జూనియర్ న్యాయవాది రుక్సానా కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్బంగా నాగరాజు మాట్లాడుతూ.. రుక్సానా తల్లిదండ్రులు లాలూసాబ్ దిల్షాద్ లకు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సభ్యులు సహాయం చేయవలసిన బాధ్యతతో ఆమె తల్లిదండ్రులకు రూ.15 వేలు ఆర్థిక సహాయం అందజేశారు.

தொடர்புடைய செய்தி