కదిరి: బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం

75பார்த்தது
కదిరి: బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం
కదిరి నియోజకవర్గం కుమ్మరవండ్లపల్లి పంచాయితీ సున్నపు గుట్ట తండా నందు కృష్ణా నాయక్ అనారోగ్యంతో మృతి చెందారు. శనివారం విషయం తెలుసుకున్న వైసిపి రాష్ట్ర బీసీ విభాగం ఉపాధ్యక్షులు డా. బత్తల హరి ప్రసాద్ వెంటనే స్పందించి తనవంతుగా వారి తండ్రి మాజీ సర్పంచ్ బత్తల వెంకటరమణ చేతులు మీదుగా కృష్ణా నాయక్ కుటుంబ సభ్యులకు రూ 10, 000/-ఆర్థిక సహాయం అందజేశారు.

தொடர்புடைய செய்தி