గాజాలో ఇజ్రాయిల్ దాడులు ఆపాలని హిందూపురంలో శాంతి ర్యాలీ

75பார்த்தது
హిందూపురం పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ హాజరయ్యారు. హిందూపురం సీపీఐ కార్యదర్శి కనిశెట్టి వినోద్ కుమార్ మాట్లాడుతూ. గాజాపై ఇజ్రాయిల్ దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. 'ప్రపంచశాంతి వర్ధిల్లాలని' యుద్ధం వద్దు శాంతి ముద్దు అంటూ పట్టణంలో నినాదాలు చేశారు.

தொடர்புடைய செய்தி