హిందూపురం: టిడిపి సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమం

58பார்த்தது
హిందూపురం: టిడిపి సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమం
హిందూపురం పార్లమెంటు సభ్యుల కార్యాలయంలో ఆదివారం హిందూపురం పార్లమెంటు సభ్యులు బి కే పార్థసారథి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమం జరిగింది. నూతన సభ్యత్వ విధానంలో రూ. 100 చెల్లించి, సభ్యత్వం చేసుకున్న వారికి ప్రమాద బీమా రూ.5లక్షల వర్తిస్తుందన్నారు. గతంలో ఉన్న బీమా పరిహారాన్ని రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు పెంచడం జరిగిందని హిందూపురం పార్లమెంట్ సభ్యులు తెలిపారు.

தொடர்புடைய செய்தி