గుత్తి: చికిత్స పొందుతూ యువకుడు మృతి

56பார்த்தது
గుత్తి: చికిత్స పొందుతూ యువకుడు మృతి
గుత్తి పట్టణానికి చెందిన రాజేంద్ర అనే యువకుడు కర్నూల్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈనెల 27వ తేదీన ఎంగిలిబండ గ్రామ సమీపంలో బైక్ ను ఐచర్ వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్ ను డ్రైవ్ చేస్తున్న రాజేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజేంద్ర మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

தொடர்புடைய செய்தி