కమిషనర్ ను బయటకు పంపుతాం: పరిటాల

54பார்த்தது
ధర్మవరం మున్సిపల్ నూతన కమిషనర్ మల్లికార్జున నియామకాన్ని వ్యతిరేకించారు పరిటాల శ్రీరామ్. గతంలో వైసీపీ నాయకులతో అంటకాగి టీడీపీ శ్రేణులను ఇబ్బందులకు గురిచేశాడన్నారు. అలాంటి వ్యక్తి కమిషనర్ గా రావడాన్ని ఉపేక్షించబోమని పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో ఆయన శనివారం రాత్రి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. నూతన కమిషనర్ కార్యాలయానికి వస్తే బయటకు పంపుతానని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி