బీ.సీ.ల అభివృన్నతీ కోసం మంత్రి సత్య కుమార్ యాదవ్ కృషి

58பார்த்தது
బీ.సీ.ల అభివృన్నతీ కోసం మంత్రి సత్య కుమార్ యాదవ్ కృషి
ధర్మవరం: రాష్ట్ర వ్యాప్తంగా చేనేత రంగం, బీసీల అభ్యున్నతి కోసం మంత్రి సత్య కుమార్ యాదవ్ కృషి చేయడం పట్ల రాష్ట్ర చేనేత బిసి నాయకులు గిర్రాజు నగేష్ హర్షం వ్యక్తం చేసారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే చేనేత రంగం అభివృద్ధి కోసం ఆయన అహర్నిశలు కృషి చేయడం విశేషం అన్నారు. అదేవిధంగా సత్య కుమార్ మంత్రిగా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వర్గాలను అకర్శించడం జరుగుతోందన్నారు.

தொடர்புடைய செய்தி