ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రమోద్ కుమార్ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డిని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. మున్సిపల్ అభివృద్ధికి తమ సహాయ సహకారాలను అందించాలని వారు కోరారు. స్పందించిన చిలక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ అభివృద్ధికి తాము పూర్తి దశలో సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.