జేఎన్టీయూలో మద్యం లాటరీ తగదు: పీడీఎస్యూ

75பார்த்தது
జేఎన్టీయూలో మద్యం లాటరీ తగదు: పీడీఎస్యూ
అనంతపురం జేఎన్టీయూలో మద్యం టెండర్ల లాటరీ ప్రక్రియ నిర్వహించడాన్ని పిడిఎస్యూ జిల్లా కార్యదర్శి వీరేంద్ర ఆదివారం తీవ్రంగా ఖండించారు. ఆయన మాట్లాడుతూ. ఉన్నతమైన జేఎన్టీయూ విశ్వవిద్యాలయ కీర్తిని కూటమి ప్రభుత్వం దిగజారుస్తోందని మండిపడ్డారు. యూనివర్సిటీలో లాటరీ తీసే ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி