అనంతపురం నగరంలోని జడ్పీ ఆఫీస్ దగ్గర ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద సమాచార హక్కు చట్టం 19వ ఆవిర్భావ దినోత్సవం ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో సోషల్ వర్కర్, జిల్లా టీడీపీ నాయకుడు పి. తూముచర్ల బాబా ఫక్రుద్దీన్ వలి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ. సమాచార హక్కు చట్టం సామాన్యుని చేతిలో వజ్రాయుధమని బాబా ఫక్రుద్దీన్ వలి పేర్కొన్నారు.