తిరుమల తిరుపతి దేవస్థానo పాలక మండలి సభ్యురాలుగా బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ని, సీనియర్ టీడీపీ నాయకులు పనబాక క్రిష్టయ్య ను, తిరుమల తిరుపతి చైర్మన్ బి. ఆర్ నాయుడు ని టిడిపి రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ చెంచుల బాబు యాదవ్ కలిశారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సాలువా కప్పి సన్మానించారు. అనంతరం వారితో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం పూజలు నిర్వహించారు.