నెల్లూరు: ఎక్సైజ్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

67பார்த்தது
నెల్లూరు: ఎక్సైజ్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
పొదలకూరు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీస్ స్టేషన్ ను జిల్లా కలెక్టర్ ఆనంద్ గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఎక్సైజ్ శాఖ అధికారులకు త్వరలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி