RGV ఎక్కడున్నా వదిలేది లేదు: పవన్ కల్యాణ్

80பார்த்தது
‘RGV ఎక్కడున్నా వదిలేది లేదు’ అని పవన్ కల్యాణ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఆర్జీవీతో పాటు పలువురు నోటీసులు ఇచ్చినా విచారణకు రాకపోవడంపై పవన్ స్పందించారు. ‘ఈ కేసు విషయంలో పోలీసులను పని చేసుకొనివ్వండి. నా పని నేను చేస్తాను. హోంశాఖ, లా అండ్ ఆర్డర్ నా పరిధిలో లేదు. మీరు అడగాల్సిందే ముఖ్యమంత్రిని. నేను ఏం మాట్లాడినా బాధ్యతగా మాట్లాడాలి. మీరు చెప్పిన అన్ని అంశాలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తా’ అని పవన్ తెలిపారు.

தொடர்புடைய செய்தி