ఇసుక తవ్వకాలకు అనుమతులు తప్పనిసరి: కలెక్టర్

51பார்த்தது
ఇసుక తవ్వకాలకు అనుమతులు తప్పనిసరి: కలెక్టర్
ఇసుక భూములలో తవ్వకాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఒంగోలులోని కలెక్టరేట్ లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డీకేటి పట్టాదారులు ఇసుక తవ్వకాల అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. వాగులు, వంకల్లో ఇసుక తవ్వకాలు, రవాణా సంబంధిత సరిహద్దు గ్రామాల పరిధిలో జరగాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி