నేటి నుండి ఒంగోలులో 30 పోలీస్ యాక్ట్

60பார்த்தது
నేటి నుండి ఒంగోలులో 30 పోలీస్ యాక్ట్
ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో గురువారం నుండి 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఒంగోలు డిఎస్పి శ్రీనివాసరావు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు యాక్ట్ అమలు చేస్తున్నట్లుగా తెలిపారు. పోలీసు ఉన్నతాధికారుల అనుమతి లేనిదే సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించరాదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி