సి.యస్. పురం మండలంలోని కొండబోయినపల్లి గ్రామం నందు బుధవారం హార్ట్ ఎటాక్ రావడం వలన గంధం స్వామేలు భార్య గంధం దానమ్మ హటాత్తుగా మరణించారు. విషయం తెలుసుకున్న ఉప్పలపాడు ఉప సర్పంచ్ మేకల తిరుపతయ్యఆ కుటుంబాన్ని పరామర్శించి 10000 రూపాయలు సహాయం చేశారు. అదేవిధంగా రాగసాని పుల్లయ్య 5000 రూపాయలు గంధం సామెల్ కుటుంబ సభ్యులకు అందజేశారు.