భైరవకోన లో పర్యాటకుల సందడి

84பார்த்தது
చంద్రశేఖరాపురం మండలంలోని ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రమైన భైరవకోనలో ఆదివారం సందడి వాతావరణం నెలకొన్నది. సెలవు దినం కావడంతో పర్యాటకులు, భక్తులు పెద్ద సంఖ్యలో భైరవకోనకు తరలివస్తున్నారు. ప్రకృతి రమణీయమైన జలపాతం లో పిల్లలు, పెద్దలు ఆనందంగా స్నానమాచరిస్తూ సందడిగా గడిపారు. భైరవ స్వామి, త్రిముఖ దుర్గాంబ దేవికి పూజలు చేశారు.

தொடர்புடைய செய்தி