గిద్దలూరు పట్టణానికి చెందిన డాక్టర్ మొర్రి. పిచ్చయ్య రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. ఆయన, గిద్దలూరు మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ, విద్యార్థుల అభివృద్ధి కోసం తన వేతనంలో 20% ఖర్చు చేస్తున్నారు. ఆధునిక బోధనతో, నైతిక విలువలతో విద్యాబోధన చేయడం వల్ల ఆయనకు ఈ పురస్కారం దక్కింది.