పుల్లలచెరువు: బాధితులను ఆదుకుంటామన్న పుల్లలచెరువు టీడీపీ నాయకులు

63பார்த்தது
పుల్లలచెరువు మండలం కొమరోలు గ్రామంలో శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయిన ఇంటిని టీడీపీ నాయకులు పరిశీలించారు. అనంతరం బాదితులను పరామర్శించి ప్రభుత్వం తరపున వారిని ఆదుకుంటామని వారు తెలిపారు. కార్యక్రమంలో పుల్లలచెరువు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పయ్యావుల ప్రసాద్, నాయకులు కాకర్ల కోటయ్య, రెంటపల్లి సుబ్బారెడ్డి, శనగ నారాయణ రెడ్డి, కొమరోలు గ్రామ సర్పంచ్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி