మార్కాపురం: ఉపాధి హామీ పథకం సిబ్బంది నిరసన

61பார்த்தது
మార్కాపురం: ఉపాధి హామీ పథకం సిబ్బంది నిరసన
ప్రకాశం జిల్లా మార్కాపురం ఎంపీడీవో కార్యాలయం ముందు మంగళవారం ఉపాధి హామీ పథకం సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. నిన్న పరుచూరులో ఏపీఓపై జరిగిన దాడి ఘటనను కార్యాలయ సిబ్బంది తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీఓ ల సంఘం అధ్యక్షుడు జీవరత్నం అధికారులను డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி