కనిగిరి: నీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటాం

68பார்த்தது
ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫూర్ తెలిపారు. కనిగిరి పట్టణంలోని శంఖవరం పోస్ట్ ఆఫీస్ వీధిలో నీటి సమస్య తలెత్తడంతో విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ అధికారులతో ఆ ప్రాంతంలో ఆదివారం పర్యటించారు. నీటి సమస్య లేకుండా నూతన పైప్ లైన్ ఏర్పాటు చేసి నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி