గిద్దలూరు: సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా పోరు

70பார்த்தது
గిద్దలూరులో శుక్రవారం సిపిఎం నాయకులు కార్యకర్తలు ప్రజా పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి తహశీల్దార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. సిపిఎం నాయకులు ఆవులయ్య మాట్లాడుతూ. తక్షణమే నిత్యవసర సరుకుల ధరలు తగ్గించాలని విద్యుత్ ట్రూ ఆప్ చార్జీలు రద్దు చేయాలని ఉచిత ఇసుకను ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు. అలానే వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி