ఎమ్మెల్యే బూచేపల్లిని హౌస్ అరెస్టు చేసిన పోలీసులు

68பார்த்தது
ఎమ్మెల్యే బూచేపల్లిని హౌస్ అరెస్టు చేసిన పోలీసులు
దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని పోలీసులు మంగళవారం హౌస్ అరెస్టు చేశారు. తమ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ దర్శిలో నేడు నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్యే బూచేపల్లి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు ఎమ్మెల్యేకు, జడ్పీ చైర్ పర్సన్ వెంకయ్యమ్మకు నోటీసులు అందజేసి గృహనిర్బంధం చేస్తున్నట్లుగా తెలిపారు.

தொடர்புடைய செய்தி