అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి

55பார்த்தது
అపరిచిత వ్యక్తులతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ప్రకాశం పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ దామోదర్ నేతృత్వంలో జిల్లా ప్రజలకు సోషల్ మీడియా పైన అవగాహన కల్పించడానికి సోమవారం ఒక వీడియోను విడుదల చేశారు. అపరిచిత వ్యక్తులు వాట్సాప్ ఇన్ స్టాగ్రాం ఉపయోగించి అందమైన అమ్మాయిల ప్రొఫైల్ పిక్చర్ పెట్టి వీడియో కాల్స్ చేసి వాటిని న్యూడ్ గా మారుస్తున్నారని, దీనిపై సైబర్ సీఐ సూర్యనారాయణ అవగాహన కోసం ఒక వీడియో విడుదల చేశారు.

தொடர்புடைய செய்தி