చంద్రబాబుకు పవన్ బ్లాక్‌మెయిల్!

67பார்த்தது
చంద్రబాబుకు పవన్ బ్లాక్‌మెయిల్!
ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాపోయిన విషయం తెలిసిందే. ఇవాళ ఆయన ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువవుతున్నాయని పవన్ ఆందోళన వ్యక్తం చేయడం, ఆ వెంటనే అమిత్ షాతో భేటీ కావాలని నిర్ణయించుకోవడం వెనుక బలమైన కారణమే ఉందనే చర్చకు తెరలేచింది. చంద్రబాబును బ్లాక్‌మెయిల్ చేయడానికి పవన్ ఇలాంటి వ్యూహానికి తెరలేపారా? అనే చర్చ జరుగుతోంది.

தொடர்புடைய செய்தி