పర్యాటకులు తాకిడితో రద్దీగా మారిన ఎగురు కొండపర్తి

85பார்த்தது
పర్యాటకులు తాకిడితో రద్దీగా మారిన ఎగురు కొండపర్తి
గంట్యాడ మండలంలో స్థానిక ఎన్ ఆర్ పురం దగ్గర గల ఎగువ కొండపర్తి దగ్గర కొండపైన నూతనంగా నిర్మితమైన అనంత వెంకటేశ్వర స్వామి ఆలయం పర్యటకలతో, భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ ఆలయం సముద్రమట్టానికి 1050 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ ఆలయాన్ని చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుండి పర్యాటకలతో పాటు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఈ ప్రాంతం రద్దీగా మారింది. వరస 3 రోజులు సెలవు కావడంతో పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி