సాలూరు: ఉచిత దీపం - 2 పథకం ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి

56பார்த்தது
మన్యం జిల్లాలో దీపం - 2 పథకం క్రింద 1, 97, 727 మందిని అర్హులుగా గుర్తించడం జరిగిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సాలూరు పట్టణంలో దీపం-2 పథకాన్ని శుక్రవారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி