పార్వతీపురం: పక్కాగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక పర్యవేక్షణ

66பார்த்தது
పార్వతీపురం: పక్కాగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక పర్యవేక్షణ
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ ఎస్)లో అందిన ప్రతి ఆర్జీని పక్కాగా పర్యవేక్షణ చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. గృహ నిర్మాణ సంస్థ ప్రగతిపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ మంగళ వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పిజిఆర్ ఎస్ లో అందిన ప్రతి ఆర్జి సంబంధిత శాఖ క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని తద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆయన ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி