కురుపాం: ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన తప్పనిసరి తెలుసుకోవాలి

57பார்த்தது
కురుపాం: ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన తప్పనిసరి తెలుసుకోవాలి
ఎస్సీ, ఎస్టీలకు చట్టాలపై అవగాహన తప్పనిసరిగా ఉండాలని సిఐడి విశాఖ రీజినల్‌ అడిషనల్‌ ఎస్పీ డాక్టర్‌ ప్రేమకాజల్‌ అన్నారు. మంగళవారం కురుపాంలో గల కళ్యాణ మండపం వద్ద ఆంధ్రప్రదేశ్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్మెంట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ చట్టాలు, అత్యాచార నిరోధక చట్టం-1989పై అవగాహన తప్పనిసరిగా ఉండాలన్నారు.

தொடர்புடைய செய்தி